రోమీయులకు వ్రాసిన లేఖ 14:17-18

రోమీయులకు వ్రాసిన లేఖ 14:17-18 TERV

దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు.

Видео по రోమీయులకు వ్రాసిన లేఖ 14:17-18

Бесплатные планы чтения и наставления по теме రోమీయులకు వ్రాసిన లేఖ 14:17-18