రోమీయులకు వ్రాసిన లేఖ 1:22-23

రోమీయులకు వ్రాసిన లేఖ 1:22-23 TERV

వాళ్ళు తాము తెలివిగలవాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు. ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు.

Видео по రోమీయులకు వ్రాసిన లేఖ 1:22-23

Бесплатные планы чтения и наставления по теме రోమీయులకు వ్రాసిన లేఖ 1:22-23