1
రోమీయులకు వ్రాసిన లేఖ 15:13
పవిత్ర బైబిల్
TERV
రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.
Сравнить
Изучить రోమీయులకు వ్రాసిన లేఖ 15:13
2
రోమీయులకు వ్రాసిన లేఖ 15:4
గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం.
Изучить రోమీయులకు వ్రాసిన లేఖ 15:4
3
రోమీయులకు వ్రాసిన లేఖ 15:5-6
మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము.
Изучить రోమీయులకు వ్రాసిన లేఖ 15:5-6
4
రోమీయులకు వ్రాసిన లేఖ 15:7
దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి.
Изучить రోమీయులకు వ్రాసిన లేఖ 15:7
5
రోమీయులకు వ్రాసిన లేఖ 15:2
ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి.
Изучить రోమీయులకు వ్రాసిన లేఖ 15:2