YouVersion logo
BibelLeseplanerVideoer
Få appen
Språkvelger
Søkeikon

Populære bibelvers fra రోమీయులకు వ్రాసిన లేఖ 8

1

రోమీయులకు వ్రాసిన లేఖ 8:28

పవిత్ర బైబిల్

TERV

దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:28

2

రోమీయులకు వ్రాసిన లేఖ 8:38-39

పవిత్ర బైబిల్

TERV

చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:38-39

3

రోమీయులకు వ్రాసిన లేఖ 8:26

పవిత్ర బైబిల్

TERV

అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:26

4

రోమీయులకు వ్రాసిన లేఖ 8:31

పవిత్ర బైబిల్

TERV

మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు?

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:31

5

రోమీయులకు వ్రాసిన లేఖ 8:1

పవిత్ర బైబిల్

TERV

అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:1

6

రోమీయులకు వ్రాసిన లేఖ 8:6

పవిత్ర బైబిల్

TERV

ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:6

7

రోమీయులకు వ్రాసిన లేఖ 8:37

పవిత్ర బైబిల్

TERV

ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:37

8

రోమీయులకు వ్రాసిన లేఖ 8:18

పవిత్ర బైబిల్

TERV

మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:18

9

రోమీయులకు వ్రాసిన లేఖ 8:35

పవిత్ర బైబిల్

TERV

క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా?

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:35

10

రోమీయులకు వ్రాసిన లేఖ 8:27

పవిత్ర బైబిల్

TERV

ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:27

11

రోమీయులకు వ్రాసిన లేఖ 8:14

పవిత్ర బైబిల్

TERV

దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:14

12

రోమీయులకు వ్రాసిన లేఖ 8:5

పవిత్ర బైబిల్

TERV

ప్రాపంచికంగా జీవించేవాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:5

13

రోమీయులకు వ్రాసిన లేఖ 8:32

పవిత్ర బైబిల్

TERV

మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా?

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:32

14

రోమీయులకు వ్రాసిన లేఖ 8:16-17

పవిత్ర బైబిల్

TERV

మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:16-17

15

రోమీయులకు వ్రాసిన లేఖ 8:7

పవిత్ర బైబిల్

TERV

ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:7

16

రోమీయులకు వ్రాసిన లేఖ 8:19

పవిత్ర బైబిల్

TERV

దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:19

17

రోమీయులకు వ్రాసిన లేఖ 8:22

పవిత్ర బైబిల్

TERV

సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 8:22

Forrige kapittel
Neste kapittel
YouVersion

Oppmuntrer og utfordrer deg til å søke nærhet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Frivillig

Blogg

Presse

Nyttige lenker

Hjelp

Gi

Bibeloversettelser

Lydbibler

Bibelspråk

Dagens bibelvers


En digital tjeneste av

Life.Church
Norsk

©2026 Life.Church / YouVersion

PersonvernerklæringVilkår
Vulnerability Disclosure Program
FacebookTwitterInstagramYouTubePinterest