YouVersion logo
BibelLeseplanerVideoer
Få appen
Språkvelger
Søkeikon

Populære bibelvers fra రోమీయులకు వ్రాసిన లేఖ 6

1

రోమీయులకు వ్రాసిన లేఖ 6:23

పవిత్ర బైబిల్

TERV

పాపం మరణాన్ని ప్రతి ఫలంగా ఇస్తుంది. కాని దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనంత జీవితాన్ని బహుమానంగా ఇస్తాడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 6:23

2

రోమీయులకు వ్రాసిన లేఖ 6:14

పవిత్ర బైబిల్

TERV

మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 6:14

3

రోమీయులకు వ్రాసిన లేఖ 6:4

పవిత్ర బైబిల్

TERV

ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 6:4

4

రోమీయులకు వ్రాసిన లేఖ 6:13

పవిత్ర బైబిల్

TERV

మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 6:13

5

రోమీయులకు వ్రాసిన లేఖ 6:6

పవిత్ర బైబిల్

TERV

మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 6:6

6

రోమీయులకు వ్రాసిన లేఖ 6:11

పవిత్ర బైబిల్

TERV

అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 6:11

7

రోమీయులకు వ్రాసిన లేఖ 6:1-2

పవిత్ర బైబిల్

TERV

దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము?

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 6:1-2

8

రోమీయులకు వ్రాసిన లేఖ 6:16

పవిత్ర బైబిల్

TERV

సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 6:16

9

రోమీయులకు వ్రాసిన లేఖ 6:17-18

పవిత్ర బైబిల్

TERV

ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 6:17-18

Forrige kapittel
Neste kapittel
YouVersion

Oppmuntrer og utfordrer deg til å søke nærhet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Frivillig

Blogg

Presse

Nyttige lenker

Hjelp

Gi

Bibeloversettelser

Lydbibler

Bibelspråk

Dagens bibelvers


En digital tjeneste av

Life.Church
Norsk

©2026 Life.Church / YouVersion

PersonvernerklæringVilkår
Vulnerability Disclosure Program
FacebookTwitterInstagramYouTubePinterest