మత్తయి సువార్త 15:18-19

మత్తయి సువార్త 15:18-19 TSA

కానీ వ్యక్తి నోటి నుండి వచ్చేవన్ని హృదయంలోనుండి వస్తాయి. ఇవే వారిని అపవిత్రపరుస్తాయి. ఎందుకంటే, హృదయంలో నుండే నరహత్య, వ్యభిచారం, లైంగిక అనైతికత, దొంగతనం, అబద్ధసాక్ష్యం దూషణ అనే చెడ్డ ఆలోచనలు వస్తాయి.

Pelan Bacaan dan Renungan percuma yang berkaitan dengan మత్తయి సువార్త 15:18-19