1
నిర్గమ 21:23-25
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
తీవ్రమైన గాయాలు అయినప్పుడు మీరు విధించవలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయానికి గాయం, నలిపివేతకు నలిపివేత.
Bandingkan
Selidiki నిర్గమ 21:23-25