1
లేవీయ 6:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు.
Vergleichen
Studiere లేవీయ 6:13
2
లేవీయ 6:12
బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు పేర్చి, మంట మీద దహనబలి ఉంచి సమాధానబలుల క్రొవ్వును దహించాలి.
Studiere లేవీయ 6:12