YouVersion 標誌
聖經計劃影片
現在就下載
語言選擇器
搜尋圖標

熱門經文出自 ఆదికాండము 17

1

ఆదికాండము 17:1

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.

對照

ఆదికాండము 17:1 探索

2

ఆదికాండము 17:5

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రి నిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.

對照

ఆదికాండము 17:5 探索

3

ఆదికాండము 17:7

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

對照

ఆదికాండము 17:7 探索

4

ఆదికాండము 17:3-4

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి–ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు.

對照

ఆదికాండము 17:3-4 探索

5

ఆదికాండము 17:19

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

దేవుడు–నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.

對照

ఆదికాండము 17:19 探索

6

ఆదికాండము 17:8

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

對照

ఆదికాండము 17:8 探索

7

ఆదికాండము 17:17

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి–నూరేండ్లవానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను.

對照

ఆదికాండము 17:17 探索

8

ఆదికాండము 17:15

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

మరియు దేవుడు–నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా

對照

ఆదికాండము 17:15 探索

9

ఆదికాండము 17:11

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.

對照

ఆదికాండము 17:11 探索

10

ఆదికాండము 17:21

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.

對照

ఆదికాండము 17:21 探索

11

ఆదికాండము 17:12-13

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

TELUBSI

ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.

對照

ఆదికాండము 17:12-13 探索

上一章
下一章
YouVersion

每天鼓勵和挑戰你尋求與上帝的親密關係。

事工

關於

事業

義工

網誌

新聞

有用的連結

幫助

捐贈

聖經譯本

有聲聖經

聖經譯本語言

今日經文


此數字事工屬予

Life.Church
English (US)

©2025 Life.Church / YouVersion

私隱政策使用條款
漏洞披露計劃
FacebookTwitterInstagramYouTubePinterest

主頁

聖經

計劃

影片