ప్రణాళిక సమాచారం

నిరీక్షణనమూనా

Hope

DAY 3 OF 3

  • మీరు దేనిని గురించైనా బాగా శ్రమిస్తే, మీరు ఎంతో విజయం పొందగలుతారు,అందులో విజయవంతముగా రాణించగలరు.నిజమే కదా?, ఒకవేళ మీరు దాని విషయమై నీరసిస్తే మీ ఫలితాలు కూడా అంతకంతకూ తగ్గిపోయేవిగా ఉంటాయి."శ్రద్ధ" ఒక తాళపు చెవి.మీరు ఏమి చేసినా అన్నీ కలిగి చేస్తారు. మీరు ఒకవేళ నిరీక్షణ కలిగియుండాలన్నా అదే వర్తిస్తుంది.మీరు విశ్వాసముతో 1.నిరీక్షణ ను ఎంచుకోండి,2.భయాన్ని కాదు. మీరు ఎంచుకున్న "నిరీక్షణ" మీకు సంపూర్ణమైన భరోసాను ఇస్తుంది మరియు దానితోపాటుగా మీచుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన,వినోదభరితమైన స్థితిని తెచ్చిపెడుతుంది.

    Hebrews(హెబ్రీయులకు) 6:11,12
    11.మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును
    12.మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.
  • మీరు ఇది గమనించారా?,మీరు స్నేహంగా ఉండనట్లయితే మీతో ఎవరూ స్నేహం చేయ దలుచుకోరు.కానీ తమాషా ఏమిటీ అంటే,మీరు స్నేహాభావంతో మెలుగుతున్నప్పుడు మీకు ఎక్కువమంది స్నేహితులున్నట్లు కనిపిస్తుంది.దేవుని విషయములోనూ అంతే.మీరు దేవుని విస్మరిస్తే ఆయన మీకు దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తారు,ప్రార్ధన మరియు దేవుని వాక్యము ద్వారా మీరు ఆయనను వెంబడిస్తూ,అన్వేషిస్తూ,అనుసరిస్తే ఆయన మీకు చాలా దగ్గిరగా ఉన్నట్లుగా కనిపిస్తారు. చాలా మంచిది, మీరు చేయాల్సింది అదే. దేవునియందు మాత్రమే ఆశకలిగి "నిరీక్షణ" యుంచుము.ఆయనకు దగ్గిరగా వెళ్లుము.
    James 4:8

  • James(యాకోబు) 4:8
    8.దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. ఎక్కువగా నిరీక్షణ కలిగియున్న క్రైస్తవులు ప్రభువును గురించి సంతోషిస్తూ ఉంటారు. వారంతా దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఉంటారు,ఎప్పుడూ చదువుతూ,జ్ఞాపకమునకు తెచ్చుకొంటూ, ద్యానిస్తూ ఉంటారు. వారు ఎంతగానో ప్రార్ధన చేస్తూ ఉంటారు. మీరు చూచినట్లయితే ఇది నిరీక్షణ కలిగించే దేవుని వాక్యము. ఇది(వాక్యము) ఆయన చరిత్ర అయి ఉన్నది. చరిత్ర మరియు జరిగిన,సంపూర్తియైన ప్రవచనాలు దేవుడు ఎంతో నిబద్ధత కలిగి ప్రణాళికను కలిగి యున్నాడు అని చూపిస్తున్నాయి. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా
    ప్రస్తుతం చేసేదానిలో, పట్టు విడువకుండా
    పట్టుదలతో ఉండటమే."నిరీక్షణ" సంభవిస్తుంది. ఆశ తలెత్తుతుంది.
    Romans 15:4


Romans(రోమీయులకు) 15:4
4.ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
ఈ బైబిలు మాటలు మా మొబైల్ అప్లికేషన్, Mac లేదా Windows ప్రోగ్రామ్ లందు మరింత వివరంగా గలవు.at
MemLok More MemLok Plans


మీకు శుభములు కలుగును గాక

వాక్యము

Day 2

About this Plan

Hope

నిరీక్షణ బైబిలులో నుండి నిరీక్షణను గురించి కొన్ని వాక్యాలు చూద్దాము. మీరు సమాధానము, నిర్భయము, సంపూర్ణ విశ్వాసము మరియు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు కదూ? మీరు విచారముతోనూ, వ్యాకులతతోనూ, కోపోద్రేకులై ఉండాలని ఆయన ఎ...

More

Bible Memory System ఐనటువొంటి MemLok వారు ఈ ప్రణాళికకు రూపకల్పన అందించినందు వలన వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.MemLok.com దర్శించండి.

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy