ఆగమనం: క్రీస్తు వస్తున్నాడు!నమూనా

కొవ్వత్తిని వెలిగించండి
మెస్సయ్యా కొరకు మనమంతా నిరీక్షిస్తున్నాం!
యేసులో నీకు ఉన్న విశ్వాసము ద్వారా నీవు దేవునితో ఏ విధముగా నడుచుచున్నావు?
లేఖనమును చదువుడి
నోవా తో దేవుని నిబంధన చిహ్నం
ఆదికాండము 9: 8-17
స్తుతిస్తూ స్పందించండి
మీ జీవితంతో స్తుతించండి
ఒక ఇంద్రధనస్సు దేవుని సింహాసనం చుట్టూ కూడా ఆవరించి ఉంది (చూడండి ప్రకటన 4: 3). మీరు ఇంద్రధనుస్సును చూసినప్పుడు ఏమి ఆలోచిస్తారు? దేవుడు ఆయన యొక్క నిబంధనను నిలుపుకొన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నావా?
ప్రార్థన తో స్తుతించండి
దేవుని వాక్యము ఉపయీగిస్తూ ప్రేమించండి, ఒప్పుకొని, మహిమ పరుస్తూ మరియు దేవుని ధన్యవాదాలు తెలియ చేయండి.
పాటలతో స్తుతించండి
పాడండి, "చిత్రా చిత్రాలవాడె మన యేసయ్యా"

ఈ ప్రణాళిక గురించి

కుటుంబాలకు లేదా వ్యక్తులకు మెస్సయ్యాను బట్టి ఉత్సవము చేయుటకు మన హృదయాలను సిద్ధం చేయుటకు Thistlebend పరిచర్య నుండి దేవుని ఆగమనము యొక్క వాక్య ధ్యానమును సిద్ధము చేయబడినది. ఈరోజు మన జీవితాలపై క్రీస్తు ఆగమనము యొక్క ప్రభావము కోసం ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. డిసెంబర్ 1 న ప్రారంభించటానికి రూపొందించబడింది. ప్రతి ఒక్కరికీ మన తండ్రి యొక్క స్థిరమైన, నిబంధన ప్రేమను చూడడానికి ఈ ఉపదేశమును ఉపయోగించినప్పుడు మీ కుటుంబం శాశ్వతమైన జ్ఞాపకాలను చేసికొనవచ్చు.
More
ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Thistlebend Ministries వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.thistlebendministries.org దర్శించండి