ఈస్టర్ ఎందుకు?

5 రోజులు
ఈస్టర్ ప్రాముఖ్యత ఏమిటి? 2,000 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తిపై ఎందుకు అంత ఆసక్తి నెలకొనింది? అనేకులు యేసును గురించి ఉత్తేజితులవుటకు కారణమేమిటి? ఆయన మనకెందుకు అవసరము? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఇవన్నీ తెలుసుకొనుటకు ఆరాటపడవలసిన అవసరమేమిటి? ఈ 5 రోజుల ప్రణాళికలో, నిక్కీ గుంబెల్ ఆ ప్రశ్నలకు ఆలోచింపచేసే సమాధానాలను పంచుకుంటాడు.
ఈ ప్రణాళికను అందించినందుకు ఆల్ఫా మరియు నిక్కీ గుంబెల్ లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://alpha.org/
సంబంధిత ప్లాన్లు

హింసలో భయాన్ని ఎదిరించుట

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

గ్రేస్ గీతం

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక

30 రోజుల్లో కీర్తన గ్రంధం

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్

అద్భుతాల 30 రోజులు
