bible icon

మీ చర్చి ఆరాధనలో బైబిల్ యాప్ యొక్క శక్తిని తీసుకురండి.

మీ చర్చికి మీ సందేశంతో నిమగ్నమగుటకు మరియు ఇతరులతో దానిని పంచుకోనుటకు అవసరమైనదంతయు ఇక్కడ గలదు. ఇది పూర్తిగా ఉచితము, పేపర్‌లెస్ మరియు ఇప్పటికే లక్షల పరికరాల్లో ఇన్‌స్టాల్ చేయబడింది.

మీ సందేశాలను మరింత పొందడానికి మీ సమాజానికి సహాయం చేయండి.

దీనిలో హాజరైనవారు కొనసాగించవచ్చును, లేఖనములతో నిమగ్నమవ్వవచ్చు, గమనికలు చేసుకోవచ్చు మరియు భవిష్యత్ సూచనల కోసం వ్యక్తిగతీకరించిన తమ స్వంత కాపీని కూడా సేవ్ చేయవచ్చును.

వారి స్మార్ట్‌ఫోన్‌లో మీ కంటెంట్.

సందేశ మూలంశాలు, ప్రకటనలు, ఆన్‌లైన్ లో విరాళము ఇచ్చుటకు లింక్‌లు… ఇంకా మీరు మీ చర్చికి కమ్యూనికేట్ చేయాల్సినవన్నిటిని వారితో పూర్తిగా పంచుకోండి - 100% ఉచితం.

మీ సంఘస్థులను బైబిల్లోకి మరింత నడిపించండి.

ఈ వారమంతా మీ కమ్యూనిటీ వాక్యముతో కనెక్ట్ అయ్యేలా ఉండే పఠన ప్రణాళికలు మరియు దైవికమైన అంశములను సిఫార్సు చేయండి.

iphone-header
iphone-screen
iphone-footer

శక్తివంతమైనదంటే సంక్లిష్టముగా ఉండవలసిన అవసరం లేదు.

వెబ్-కనెక్ట్ చేయబడిన Mac లేక PC దేనినుండైనా ఈవెంట్‌లను సులభంగా సృష్టించండి. మీరు వెళ్ళేటప్పుడు మీ ప్రతి ఈవెంట్ కార్డ్ లను డ్రాగ్ చేసి, క్రమాన్ని మార్చడం, సవరించడం మరియు డ్రాప్ చేయడం వంటివి చేసికొనవచ్చును.

  • శక్తివంతమైనదంటే సంక్లిష్టముగా ఉండవలసిన అవసరం లేదు.

మీకు కావలసిన ఈవెంట్స్ సరిగ్గా చేయడానికి… మీకు కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ అన్ని ఇవిగో.

ఫ్లెక్సిబుల్ మాడ్యుల్ మీ యొక్క సమయాన్ని మరియు కృషిని ఆదా చేస్తాయి. సరిక్రొత్త ఈవెంట్‌లను సృష్టించడానికి అంశాలను జతపరచండి. లేదా మీ ప్రస్తుత ఈవెంట్‌లను తిరిగి ఉపయోగించుకోండి మరియు అవసరమైన వాటిని సవరించండి. ఇప్పటికే ఉన్న ఈవెంట్‌లను కూడా కాపీ చేసి, వాటిని పూర్తిగా విభిన్న రకాల సమావేశాలకు అనుగుణంగా సవరించండి. ఈ క్రమములో, మీ ఈవెంట్ కంటెంట్‌ను దానికి హాజరైన వారిలాగే మీరునూ చూచుటకు ప్రివ్యూ మిమ్ములను అనుమతిస్తుంది.

టెక్స్ట్ మాడ్యూల్టెక్స్ట్ మాడ్యూల్

ముఖ్య అంశాలు, చర్చా ప్రశ్నలు… మీ సందేశం జరుగుతున్నప్పుడు హాజరైన వారికి మిమ్మును అనుసరించడానికి సహాయపడే ఏదైనా వచన సమాచారమును పంచుకొనండి.

బైబిల్ వాక్యసూచనలుబైబిల్ వాక్యసూచనలు

మీ సందేశం సూచించిన చోట నే భాగాలను ప్రదర్శించండి, Bible App యొక్క 2400+ వెర్షన్‌లతో 1600+ భాషల్లో లింక్ చేయబడి — కాపీ చేయడం లేదా పేస్ట్ చేయడం అవసరం లేదు.

పఠనం ప్రణాళికల మాడ్యూల్పఠనం ప్రణాళికల మాడ్యూల్

మీ యొక్క వర్తమాన అంశాలకు సంబంధించిన బైబిల్ ప్రణాళికలు మరియు ఆధ్యాత్మిక సమాచారమును లింక్ చేయండి, ఇది మీ ప్రేక్షకులకు ఆ వారమంతా దేవుని వాక్యంతో సన్నిహితంగా ఉండుటకు సహాయపడుతుంది.

వెబ్ లింక్స్ మాడ్యూల్వెబ్ లింక్స్ మాడ్యూల్

మీ ప్రేక్షకులను ఆన్‌లైన్ ద్వారా కానుక ఇవ్వడం, స్వచ్చందంగా పరిచర్యలో పాల్గొనుటకు సైన్అప్ లేదా చర్చి హోమ్ పేజీల నుండి ఒక్క క్లిక్ దూరంలో మాత్రమే ఉంచండి. మీ ఈవెంట్ లోనే నేరుగా ఏదైనా వెలుపలి సైట్‌కు లింక్‌ను ఇక్కడ జోడించండి.

చిత్రముల మాడ్యూల్చిత్రముల మాడ్యూల్

కళాత్మకమైన చిత్రములు, ఫోటోలు, వాక్య చిత్రాలు లాంటి అనేకమైన వాటిని జతపరచి మీ ఈవెంట్‌కు జీవం పోయండి. తద్వారా ఈవెంట్‌కు హాజరైనవారు ఈవెంట్ చిత్రాలను వారి యొక్క సోషల్ మీడియాలలో సులభంగా ఇతరులతో పంచుకొనుట ద్వారా మీ సందేశమును వైరల్ గా వెళ్ళును.

ప్రకటనల మాడ్యూల్ప్రకటనల మాడ్యూల్

చర్చి వార్తలు, క్యాలెండర్ ఈవెంట్లు, కార్యక్రమాలు, బోధనా తరగతులు, స్వచ్చందంగా పరిచర్యలో పాల్గొనుటకు మరియు సువార్తసేవ చేయుటకు వెళ్ళే అవకాశములు: లాంటి మరిన్నిముఖ్యమైన వాటిని సమయానుకూలంగా సమాచారాన్ని సులభంగా ఇతరులతో పంచుకొనండి.

ప్రదేశాలు మరియు సమయాలుప్రదేశాలు మరియు సమయాలు

మీ ఈవెంట్ ఎక్కడ మరియు ఎప్పుడు జరుగుతుందో - పలుచోట్ల వివిధ సమయాలలో జరిగే ఈవెంట్‌ల గురించి కూడా, ప్రజలకు తెలియజేయండి.

నకిలీ సంఘటనలునకిలీ సంఘటనలు

మీ సమయము మరియు కృషిని ఆదా చేయండి. ఇప్పటికే ఉన్న వాటిని కాపీ చేసి, నూతన సమాచారంతో సవరించడం ద్వారా క్రొత్త ఈవెంట్‌లను వేగంగా సృష్టించండి.

ఖర్చు ఆదాఖర్చు ఆదా

200 మిలియన్లకు పైన పరికరములలో ఇన్‌స్టాల్‌ చేయబడిన ప్లాట్‌ఫారమ్‌లో మీరు ప్రజలను చేరుతున్నప్పటికీ… ముద్రణలో డబ్బు ఆదా చేసిమరియు తక్కువగా కాగితములను ఉపయోగించండి.

piggy-bank-image
సగటు ఒక చర్చి బులెటిన్లు ప్రింటింగ్ చేయుటకుసంవత్సరానికి $10,000
ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చులను తగ్గించడానికి లేదా
పూర్తిగా తొలగించుటకు ఈవెంట్స్ మీకు సహాయపడతాయి.

సాక్ష్యములు

పాస్టర్ బిల్ వైట్

"మా పరిచర్యలో, ముఖ్యంగా ఈవెంట్స్ విభాగంలో YouVersionను అమలు చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము, ఇక్కడ మేము ప్రతి వారం బోధనా గమనికలు మరియు వ్యాఖ్యలను అందజేస్తుంటాము. మా ప్రజలు వారి వ్రేళ్ళమీదనే సమాచారమును కలిగి ఉండటం, వాటిని సేవ్ చేయడం మరియు వాటిని ఇతరులతో పంచుకోవడాన్ని అభినందిస్తుంటారు. ముద్రిత కార్యక్రమములను మార్చడం ద్వారా మేము వేల డాలర్లను ఇతర పరిచర్య అవసరతలకు మళ్ళించగలిగాము! ”

పాస్టర్ బిల్ వైట్
క్రీస్తు జర్నీ చర్చ్

పాస్టర్ హెర్బర్ట్ కూపర్

“యూవర్షన్ ఈవెంట్స్ మా సంఘ కుటుంబమునకు విలువైన వనరు. మా సందేశాల సమయంలో ప్రసంగ గమనికలు మరియు లేఖనములను అనుసరించగల మా ప్రజల సామర్థ్యం శక్తివంతమైన నిశ్చితార్థం మరియు ప్రభావాన్ని సృష్టిస్తుంది. ”

పాస్టర్ హెర్బర్ట్ కూపర్
పీపుల్స్ చర్చ్

సిండి బీల్

“హాజరైన వారికి స్పీకర్ల ఎదుటనే గమనికలు మరియు లేఖనాలను వ్రాసుకోటానికి, మేము మా సెషన్లన్నింటికీ ఈవెంట్‌లను ఉపయోగిస్తాము. వేలాది పేజీలను ముద్రించనవసరం లేకుండా ఈవెంట్స్ మాకు సహాయం చేశాయి! ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం చాలా సులభం, మరియు మనకు అవసరమైనప్పుడు సరియైన సమయంలో ఇది ఎల్లప్పుడూ ప్రచురించబడుతుంది. ”

సిండి బీల్
దాన్ని మోస్తున్నాం మరియు ప్రేమిస్తున్నాం ఎక్విప్ యొక్క డైరెక్టర్

bible icon

ఈవెంట్‌లు సరికొత్తవి, పూర్తిగా ఉచితం మరియు బైబిల్ యాప్ లో మాత్రమే.

మన జీవితకాలాల లోపున బైబిల్ నిమగ్నతలో ఒక విప్లవం జరగబోతూ ఉన్నది. ఇప్పటివరకు 750 మిలియన్ కంటే ఎక్కువ విశిష్ట పరికరాలపై ఇన్స్టాల్ చేయబడిన (మరియు లెక్కింపు), బైబిల్ యాప్, భూమిపై ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రజలు దేవుని వాక్యంతో మరింత కనెక్ట్ కావడానికి సహాయపడుతోంది. మరి ఇప్పుడు, కార్యక్రమాలు ద్వారా, మేము ఆ వేదికకు మిమ్మల్ని చేర్చడం పట్ల సంతోషిస్తున్నాము.

  • app store
  • google playstore

మీ చేత ప్రారంభించనివ్వండి.

పది నిమిషాల కంటే తక్కువ సమయంలో బైబిల్ యాప్‌లో భాగస్వామ్యం చేయడానికి మీ మొదటి ఈవెంట్‌ను సిద్ధం చేయండి. మీకు కావలసినది Mac లేదా PC మరియు ఉచిత YouVersion ఖాతా మాత్రమే.

ఒక ఈవెంట్ సృష్టించండి