రోమా పత్రిక 8:35-37

రోమా పత్రిక 8:35-37 TSA

క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా? లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.” అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.

రోమా పత్రిక 8:35-37 కోసం వీడియో

రోమా పత్రిక 8:35-37 కోసం వచనం చిత్రాలు

రోమా పత్రిక 8:35-37 - క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా? లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది:
“రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం;
వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.”
అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.రోమా పత్రిక 8:35-37 - క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా? లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది:
“రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం;
వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.”
అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు రోమా పత్రిక 8:35-37 కు సంబంధించిన వాక్య ధ్యానములు