రోమా పత్రిక 6:10-11

రోమా పత్రిక 6:10-11 TSA

ఆయన మనందరి పాపాల కోసం మరణించారు గాని ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు. అలాగే పాప విషయంలో చనిపోయాం కాని యేసు క్రీస్తులో దేవుని కోసం సజీవంగానే ఉన్నామని మిమ్మల్ని మీరు ఎంచుకోండి.

రోమా పత్రిక 6:10-11 కోసం వీడియో