రోమా పత్రిక 12:7-8

రోమా పత్రిక 12:7-8 TSA

ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు; ఒకవేళ అది ప్రోత్సహించడమైతే ప్రోత్సహించు; ఒకవేళ అది దానం చేయడమైతే ధారళంగా దానం చేయి; ఒకవేళ ఇతరులను నడిపించడమైతే శ్రద్ధగా నడిపించు, ఒకవేళ అది కనికరం చూపించడమైతే, సంతోషంగా చూపించండి.

రోమా పత్రిక 12:7-8 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు రోమా పత్రిక 12:7-8 కు సంబంధించిన వాక్య ధ్యానములు