కీర్తనలు 55:2-3
కీర్తనలు 55:2-3 TSA
నా మనవి విని నాకు జవాబివ్వండి. నా ఆలోచనలతో నాకు నెమ్మది లేదు. నా శత్రువు నాతో అంటున్న దాన్ని బట్టి, దుష్టుల బెదిరింపులను బట్టి నాకు నెమ్మది లేదు; వారు నన్ను శ్రమ పెడుతున్నారు వారు వారి కోపంలో నా మీద దాడి చేస్తున్నారు.

