కీర్తనలు 27:1-3

కీర్తనలు 27:1-3 TSA

యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను? నన్ను మ్రింగివేయాలని దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నా శత్రువులు నా పగవారు తూలి పడిపోతారు. సైన్యం నన్ను ముట్టడించినా, నా హృదయం భయపడదు; నా మీదికి యుద్ధానికి వచ్చినా, నేను ధైర్యం కోల్పోను.

కీర్తనలు 27:1-3 కోసం వచనం చిత్రాలు

కీర్తనలు 27:1-3 - యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ
నేను ఎవరికి భయపడతాను?
దేవుడే నా జీవితానికి బలమైన కోట
నేను ఎవరికి భయపడతాను?

నన్ను మ్రింగివేయాలని
దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు,
నా శత్రువులు నా పగవారు
తూలి పడిపోతారు.
సైన్యం నన్ను ముట్టడించినా,
నా హృదయం భయపడదు;
నా మీదికి యుద్ధానికి వచ్చినా,
నేను ధైర్యం కోల్పోను.కీర్తనలు 27:1-3 - యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ
నేను ఎవరికి భయపడతాను?
దేవుడే నా జీవితానికి బలమైన కోట
నేను ఎవరికి భయపడతాను?

నన్ను మ్రింగివేయాలని
దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు,
నా శత్రువులు నా పగవారు
తూలి పడిపోతారు.
సైన్యం నన్ను ముట్టడించినా,
నా హృదయం భయపడదు;
నా మీదికి యుద్ధానికి వచ్చినా,
నేను ధైర్యం కోల్పోను.