కీర్తనలు 130:2

కీర్తనలు 130:2 TSA

ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి.