మార్కు సువార్త 11:25

మార్కు సువార్త 11:25 TSA

మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైనా వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు.

మార్కు సువార్త 11:25 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మార్కు సువార్త 11:25 కు సంబంధించిన వాక్య ధ్యానములు