మత్తయి సువార్త 27:52-53

మత్తయి సువార్త 27:52-53 TSA

సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి. యేసు లేచిన తర్వాత వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి, పరిశుద్ధ పట్టణంలో చాలామందికి కనిపించారు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి సువార్త 27:52-53 కు సంబంధించిన వాక్య ధ్యానములు