మత్తయి సువార్త 1:24-25

మత్తయి సువార్త 1:24-25 TSA

యోసేపు నిద్రలేచి ప్రభువు దూత తనకు ఆదేశించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంట్లో చేర్చుకున్నాడు. అయితే ఆమె కుమారునికి జన్మనిచ్చే వరకు, యోసేపు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు.

సంబంధిత వీడియోలు

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి సువార్త 1:24-25 కు సంబంధించిన వాక్య ధ్యానములు