యోహాను సువార్త 17:17-18
యోహాను సువార్త 17:17-18 TSA
సత్యంతో వారిని పవిత్రపరచు; నీ వాక్యమే సత్యము. నీవు నన్ను ఈ లోకానికి పంపించినట్లే, నేను వారిని ఈ లోకానికి పంపించాను.