ఆది 49:22-23

ఆది 49:22-23 TSA

“యోసేపు ఫలించే కొమ్మ, నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి. అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు.

చదువండి ఆది 49

ఆది 49:22-23 కోసం వీడియో