యెహెజ్కేలు 37:3

యెహెజ్కేలు 37:3 TSA

“మనుష్యకుమారుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా?” అని ఆయన నన్ను అడిగారు. అందుకు నేను, “ప్రభువైన యెహోవా, అది మీకు మాత్రమే తెలుసు” అని చెప్పాను.

యెహెజ్కేలు 37:3 కోసం వీడియో