యెహెజ్కేలు 3:19

యెహెజ్కేలు 3:19 TSA

అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా వారు తమ దుర్మార్గాన్ని, దుష్ట మార్గాలను వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు; కాని నీవు తప్పించుకుంటావు.

యెహెజ్కేలు 3:19 కోసం వీడియో