యెహెజ్కేలు 18:23

యెహెజ్కేలు 18:23 TSA

దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తన సరిదిద్దుకొని బ్రతికితేనే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 18:23 కోసం వీడియో