యెహెజ్కేలు 16:49

యెహెజ్కేలు 16:49 TSA

“ ‘నీ సోదరి సొదొమ చేసిన పాపమేమిటంటే, తాను, తన కుమార్తెలు అహంకారులు, ఆహార సమృద్ధి కలిగి ఉండి ఇతరులను పట్టించుకోరు; వారు పేదలకు గాని అవసరంలో ఉన్నవారికి గాని సహాయం చేయలేదు.

యెహెజ్కేలు 16:49 కోసం వీడియో