యెహెజ్కేలు 15:7

యెహెజ్కేలు 15:7 TSA

నేను వారిపట్ల కఠినంగా ఉంటాను. వారు అగ్ని నుండి తప్పించుకున్నా సరే అగ్ని వారిని కాల్చివేస్తుంది. నేను వారిపట్ల కఠినంగా ఉన్నప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

యెహెజ్కేలు 15:7 కోసం వీడియో