యెహెజ్కేలు 11:20

యెహెజ్కేలు 11:20 TSA

అప్పుడు వారు నా శాసనాలను అనుసరించి నా కట్టడలను పాటించడంలో జాగ్రత్తగా ఉంటారు. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.

యెహెజ్కేలు 11:20 కోసం వీడియో