ఎఫెసీ పత్రిక 6:16-17

ఎఫెసీ పత్రిక 6:16-17 TSA

వీటితో పాటు, విశ్వాసమనే డాలు పట్టుకోండి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఎఫెసీ పత్రిక 6:16-17 కు సంబంధించిన వాక్య ధ్యానములు