అపొస్తలుల కార్యములు 19:11-12
అపొస్తలుల కార్యములు 19:11-12 TSA
దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలను చేశాడు. అనగా, అతన్ని తాకిన చేతి రుమాలు కాని వస్త్రాలను కాని రోగులు తాకగానే వారికున్న అనారోగ్యం నుండి స్వస్థత పొందుకున్నారు, దురాత్మలు వారిని వదిలిపోయాయి.

