అపొస్తలుల కార్యములు 13:13

అపొస్తలుల కార్యములు 13:13 TSA

తర్వాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి పంఫులియా లోని పెర్గే పట్టణానికి వచ్చారు, యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయాడు.

అపొస్తలుల కార్యములు 13:13 కోసం వీడియో