1 కొరింథీ పత్రిక 2:12

1 కొరింథీ పత్రిక 2:12 TSA

దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోవడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాము.