రోమీయులకు వ్రాసిన లేఖ 6:6

రోమీయులకు వ్రాసిన లేఖ 6:6 TERV

మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు.

రోమీయులకు వ్రాసిన లేఖ 6:6 కోసం వీడియో