రోమీయులకు వ్రాసిన లేఖ 6:14-15

రోమీయులకు వ్రాసిన లేఖ 6:14-15 TERV

మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు. అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము.

రోమీయులకు వ్రాసిన లేఖ 6:14-15 కోసం వీడియో

రోమీయులకు వ్రాసిన లేఖ 6:14-15 కోసం వచనం చిత్రం

రోమీయులకు వ్రాసిన లేఖ 6:14-15 - మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు.

అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము.