రోమీయులకు వ్రాసిన లేఖ 2:8
రోమీయులకు వ్రాసిన లేఖ 2:8 TERV
మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటివాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు.