రోమీయులకు వ్రాసిన లేఖ 2:13

రోమీయులకు వ్రాసిన లేఖ 2:13 TERV

ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు.

రోమీయులకు వ్రాసిన లేఖ 2:13 కోసం వీడియో