రోమీయులకు వ్రాసిన లేఖ 13:7

రోమీయులకు వ్రాసిన లేఖ 13:7 TERV

ఎవరికేది ఋణపడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు ఋణపడి ఉంటే పన్నుల్ని, సుంకాలు ఋణపడి ఉంటే సుంకాల్ని, మర్యాదను ఋణపడి ఉంటే మర్యాదను, గౌరవాన్ని ఋణపడి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.

రోమీయులకు వ్రాసిన లేఖ 13:7 కోసం వీడియో