రోమీయులకు వ్రాసిన లేఖ 12:7-8

రోమీయులకు వ్రాసిన లేఖ 12:7-8 TERV

సేవ చేసే వరం పొందినవాళ్ళు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్ళు బోధించాలి. ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి.

రోమీయులకు వ్రాసిన లేఖ 12:7-8 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు రోమీయులకు వ్రాసిన లేఖ 12:7-8 కు సంబంధించిన వాక్య ధ్యానములు