రోమీయులకు వ్రాసిన లేఖ 12:14-15

రోమీయులకు వ్రాసిన లేఖ 12:14-15 TERV

మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి కాని, దూషించకూడదు. ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి.

రోమీయులకు వ్రాసిన లేఖ 12:14-15 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు రోమీయులకు వ్రాసిన లేఖ 12:14-15 కు సంబంధించిన వాక్య ధ్యానములు