రోమీయులకు వ్రాసిన లేఖ 11:5-6

రోమీయులకు వ్రాసిన లేఖ 11:5-6 TERV

అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపొయ్యారు. ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.

రోమీయులకు వ్రాసిన లేఖ 11:5-6 కోసం వీడియో