కీర్తనల గ్రంథము 61:1-2
కీర్తనల గ్రంథము 61:1-2 TERV
దేవా, నా ప్రార్థనా గీతం వినుము. నా ప్రార్థన ఆలకించుము. నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా, సహాయం కోసం నీకు మొరపెడతాను. ఎత్తయిన క్షేమస్థలానికి నన్ను మోసికొనిపొమ్ము.