కీర్తనల గ్రంథము 22:5

కీర్తనల గ్రంథము 22:5 TERV

మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు. వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు కీర్తనల గ్రంథము 22:5 కు సంబంధించిన వాక్య ధ్యానములు