కీర్తనల గ్రంథము 22:18

కీర్తనల గ్రంథము 22:18 TERV

ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు. నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.