కీర్తనల గ్రంథము 19:9

కీర్తనల గ్రంథము 19:9 TERV

యెహోవాను ఆరాధించుట మంచిది. అది నిరంతరము నిలుస్తుంది. యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. అవి సంపూర్ణంగా సరియైనవి.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు కీర్తనల గ్రంథము 19:9 కు సంబంధించిన వాక్య ధ్యానములు