కీర్తనల గ్రంథము 19:8

కీర్తనల గ్రంథము 19:8 TERV

యెహోవా చట్టాలు సరియైనవి. అవి మనుష్యులను సంతోషపెడ్తాయి. యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి. ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు కీర్తనల గ్రంథము 19:8 కు సంబంధించిన వాక్య ధ్యానములు