ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:14-15
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:14-15 TERV
అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు. పైగా దైవసందేశాన్ని గురించి మీరు క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్న మీరు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసిదోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చుకోలేదు.