ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:27
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:27 TERV
అతనికి నిజంగా చనిపోయేటంత జబ్బు చేసింది. కాని దేవుని దయ అతనిపై ఉంది. కనుక అతను బ్రతికాడు. దేవుడు అతనికే కాకుండా, నాకు మరొకసారి దుఃఖం కలుగరాదని నాపై కూడా దయచూపాడు.