మార్కు 4:39-40

మార్కు 4:39-40 TERV

ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది. ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు.

మార్కు 4:39-40 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మార్కు 4:39-40 కు సంబంధించిన వాక్య ధ్యానములు